Health, Wealth & Balance ఆరోగ్యం, వెల్త్ & సంతులనం
ఎప్పుడైనా రోశోదహాస్పిటల్ , కపోలో , కమ్స్ , కాన్సర్ హాస్పిటల్స్ వైపు వెళ్ళినప్పుడు పార్కింగ్ లో లగ్జరీ కార్స్
చూసినప్పుడు ఇలా అనిపిస్తుంది..! హాస్పిటల్స్ లో డబ్బులు ఖర్చు పెట్టడానికి ఆస్తులు కూడ పెడతారు
కావచ్చు...!! ఆరోగ్యాన్ని పక్కన పెట్టేసి నైట్ కూడ నిద్ర లేకుండా తీవ్రంగా కష్టపడి ఆస్తులు కూడ బెట్టి చివరికి
హాస్పిటల్స్ లో పోయడానికా..? ఎవరైతే ఆరోగ్యాన్ని , చేస్తున్న పనిని బాలన్స్ చేస్తూ ... ముందుకు సాగుతారో
వారు శేష జీవితాన్ని కుటుంబంతో ఆనందంతో గడుపుతారు. లేదంటే జీవితాంతం ప్రతి రోజు డాక్టర్స్
అప్పాయింట్మెంట్ కోసం వెయిటింగ్ హాల్ లో కూర్చొని ఎదురు చూడాలి..!!!

0 comments:
Post a Comment