Wednesday, 23 September 2015



Our Health - Our Hands మన ఆరోగ్యం - మన చేతుల్లో
వేరుశనగ పప్పులు తింటే గుండె జబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు తగ్గుతాయని ఇటీవల శాస్త్రవేత్తలు తేల్చారు. నిజానికి వేరుశనగ పప్పులో దాదాపు 50 శాతం కొవ్వు పదార్థాలు ఉన్నప్పటికీ గుండెకు మేలు చేసే మోనో శాచ్యురేటెడ్, పోలీ అన్ శాచ్యురేటెడ్ కొవ్వులే ఎక్కువ ఉంటాయని చెపుతున్నారు. అంతేకాకుండా బి 1, బి 6 ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఇ, మెగ్నీషియం, జింక్ వంటివి మేలు చేస్తాయి. వీటితోపాటు ఇతర పప్పులు... అంటే బాదం, జీడిపప్పు వంటివి తీసుకుంటే గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు.

0 comments:

Post a Comment